దిశ కథనానికి స్పందన : యూనిఫామ్ తో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డు

by Sumithra |
దిశ కథనానికి స్పందన : యూనిఫామ్ తో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డు
X

దిశ, మంచిర్యాల : మెడికల్ కాలేజీలో సిబ్బంది కొరత... సెక్యూరిటీ గార్డే అటెండర్... అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారుల నుండి స్పందన లభించింది. అత్యుత్సాహం ప్రదర్శించిన సదరు సెక్యూరిటీ గార్డ్ ను మందలించడంతో పాటు తిరిగి తన విధుల్లో కొనసాగాలని సూచించడంతో ఆ సెక్యూరిటీ గార్డ్ గురువారం సాయంత్రం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అవరణలో యూనిఫాంతో విధులు నిర్వహిస్తూ దర్శనమిచ్చాడు.

Advertisement

Next Story