- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెక్రటేరియట్ సెక్యూరిటీ విషయంలో కీలక నిర్ణయం
by Sathputhe Rajesh |
X
దిశ, వెబ్‌డెస్క్: 35 ఏళ్ల తర్వాత హైదరాబాద్ కమిషనరేట్ పునర్ వ్యవస్థీకరణ చేయనున్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. శనివారం కమాండ్ కంట్రోల్ రూంలో మీడియాతో ఆయన మాట్లాడారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 1.60 కోట్ల జనాభా శాంతి భద్రతలను కంట్రోల్ చేస్తున్నామన్నారు. పోలీస్ స్టేషన్ లలో కేసులు పెరుగుతుండటంతో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. జూన్ 2 నుంచి కొత్త పీఎస్‌లు పనిచేస్తాయన్నారు. పెరుగుతున్న జనాభా మేరకు కొత్త పీఎస్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. శాంతి భద్రతలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చెప్పారన్నారు. సచివాలయం కోసం కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story