- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ నేతలపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు
by Sathputhe Rajesh |
X
దిశ, వెబ్‌డెస్క్: వరంగల్‌లో బీఆర్ఎస్ నేతలపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ధాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, పెద్ది సుదర్శన్ రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగు రాకేష్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, నాయకులపై గురువారం కేసు నమోదైంది. నిన్న ఖిలావరంగల్‌లో కాకతీయ కళాతోరణం దగ్గర.. బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. పురావస్తు శాఖ అనుమతి లేకుండా వరంగల్ కోటలోకి ప్రవేశించడంతో పాటు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ధర్నా చేశారంటూ బీఆర్ఎస్ నాయకులపై మిల్స్ కాలనీ పోలీసు స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి.
Advertisement
Next Story