- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘మా సలహాలను దృష్టిలో ఉంచుకోండి’
by Shyam |

X
దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ దక్షిణ ప్రాంత డిస్కం(టీఎస్ఎస్పీడీసీఎల్)లో ఆర్టిజన్లు, స్వీపర్లు ఇతర కింది స్థాయి ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్ సమయంలో వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవాలని తెలంగాణ విద్యుత్ వర్కర్స్ యూనియన్ కోరింది. ఈ మేరకు ఆర్టిజన్ల ట్రాన్స్‌ఫర్ విధివిధానాలు రూపొందించడానికి టీఎస్ఎస్పీడీసీఎల్‌లో ఏర్పడ్డ కమిటీకి యూనియన్ తమ సూచనలు, సలహాలతో కూడిన రిప్రెజెంటేషన్ లెటర్ ఇచ్చింది. తమ సలహాలు, సూచనలు దృష్టిలో ఉంచుకొని విధివిధానాలు రూపొందించాలని కమిటీని యూనియన్ అధ్యక్షుడు గంబో నాగరాజు కోరారు.
Next Story