- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలకు ఇంటర్ బోర్డు సపోర్ట్’
by Shyam |

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్మిడియట్ బోర్డ్ శ్రీ చైతన్య, నారాయణ కార్పోరేట్ కళాశాలలకు వత్తాసుపలికేలా వ్యవహరిస్తుందని తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజ్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆరోపించింది. అనుబంధ గుర్తింపు ఫీజును రద్ధు చేయాలని ప్రభుత్వాన్ని కోరినప్పట్టికి అఫీషియల్‌గా దరఖాస్తు చేసుకోమనడం సమంజసం కాదన్నారు, ఎటువంటి ఫీజు లేకుండా కళాశాలల గుర్తింపును కొనసాగించాలని ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డి అసోసియేషన్ అధ్యక్షులు గౌరీ సతీష్ వినతిపత్రాన్ని అందించారు. కరోనా ప్రభావంతో ప్రైవేటు కళాశాలలన్ని ఆర్థికంగా దెబ్బతిన్నాయని ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
Next Story