- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐజీ స్టీఫెన్ రవీంద్రకు కరోనా
X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ఐజీ స్టీఫెన్ రవీంద్ర కరోనా బారిన పడ్డారు. కొవిడ్ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం స్టీఫెన్ హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు సమాచారం అందుతోంది.
సోమవారం కరోనా టెస్ట్ చేయించుకోగా కొద్దిసేపటి క్రితమే పాజిటివ్ అని తేలింది. ఈ సందర్భంగా గత వారం రోజులుగా రవీంద్రను కలిసిన అధికారులు కరోనా టెస్ట్‌లు చేయించుకోవాలని వైద్యాధికారులు తెలిపారు.
Advertisement
Next Story