- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేసవి సెలవులు రద్దు.. హైకోర్టు కీలక నిర్ణయం
by Shyam |
X
దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాలకు వేసవి సెలవులను రద్దు చేస్తూ బుధవారం హైకోర్టు రిజిస్ట్రర్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వైరస్ నివారణకు చేపట్టిన చర్యలతో కోర్టు వ్యవహారాలపైనా ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో కోర్టు క్యాలెండర్ ప్రకారం ముందుగా ప్రకటించిన వేసవి సెలవులను రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా, ఇతర కోర్టులు, ట్రైబ్యునళ్లు, హైకోర్టు లీగల్ సర్వీసులకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి.
tags: Lockdown, Corona, Highcourt, Law, Legal, telangana, justice
Advertisement
Next Story