దేవరయంజాల్ ​భూములపై విచారణ కమిటీ

by Shyam |
దేవరయంజాల్ ​భూములపై విచారణ కమిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : మేడ్చల్​ జిల్లా శామీర్​పేట మండలం దేవరయంజాల్​ ఆలయ భూముల కబ్జాపై రాష్ట్ర ప్రభుత్వం నలుగురు ఐఏఎస్​లతో కమిటీని నియమించింది. ఇక్కడ కూడా మాజీ మంత్రి ఈటల రాజేందర్​ఆలయ భూములను కబ్జా చేసినట్లు ఆరోపణలున్నాయి. సీతారామచంద్రస్వామి ఆలయ భూములను కబ్జా చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం వీటిపై ప్రత్యేక కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీలో సీనియర్​ ఐఏఎస్​ రఘునందనరావు, ఐఏఎస్‌లు ప్రశాంత్​ జీవన్​, భారతీ హోలికేరి, శ్వేతా మహంతిని నియమించారు.

Advertisement

Next Story

Most Viewed