- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వీకే సింగ్ వీఆర్‌ఎస్‌కు బ్రేక్ !
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: జూన్ 26న వీఆర్ఎస్ అభ్యర్థన పెట్టుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి వీకే సింగ్‌కు తెలంగాణ సర్కార్ బ్రేక్ వేసింది. రెండు కేసుల్లో శాఖాపరమైన పెండింగ్‌లు ఉన్నందువల్ల వీఆర్‌ఎస్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపి.. అక్టోబర్ 2న ఆయనకు నోటీస్ పంపింది. ఈ ఏడాది నవంబర్ 30తో వీకే సింగ్ సర్వీసు ముగియనుంది. వీఆర్ఎస్ పెట్టుకున్న కొద్దిరోజుల్లోనే వీకేసింగ్‌ను స్టేట్ పోలీస్ అకాడమీ నుంచి డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గతంలో జైళ్ల శాఖ డీజీగా పనిచేసిన వీకే సింగ్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.
Next Story