- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
WhatsAppలో మెసేజ్‌లను హైడ్ చేసే ‘సీక్రెట్ కోడ్’ ఫీచర్
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ వస్తుంది. మెసేజ్‌లను ఎవరికి కనిపించకుండా హైడ్ చేసుకునే ఆప్షన్‌ను కంపెనీ టెస్టింగ్ చేస్తుంది. ఒక సీక్రెట్ కోడ్ ద్వారా చాట్‌ను దాచుకునే సదుపాయాన్ని అందిస్తుంది. ఒక వ్యక్తి లేదా గ్రూప్ చాట్‌ను మొత్తం కూడా సీక్రెట్ కోడ్‌తో హైడ్ చేయవచ్చు. యూజర్లు వారి లాక్ట్ చాట్‌ను తిరిగి చూడాలనుకుంటే సీక్రెట్ కోడ్‌ను సెర్చ్ బార్‌లో ఎంటర్ చేస్తే చాలు తిరిగి ఆ చాట్‌ను చూడవచ్చు. దీని ద్వారా యూజర్లు తమ చాట్‌ను అవతలి వారికి కనిపించకుండా చేయవచ్చు. సీక్రెట్ కోడ్ తెలియకుండా లాక్డ్ చాట్స్‌ను ఎవరూ చూడలేరు లేదా తెరవలేరు. ఆండ్రాయిడ్ 2.23.24.20 వినియోగదారులకు ఇది ప్రస్తుతం అందుబాటులో ఉంది. త్వరలో మిగతా వారికి అందించనున్నారు.
Advertisement
Next Story