- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. 11 వేలకే Redmi కొత్త స్మార్ట్ Fire టీవీ
దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ Redmi కొత్తగా స్మార్ట్ టీవీలలో కూడా అగ్రగామిగా దూసుకుపోతుంది. లేటెస్ట్ సాంకేతికతతో టీవీలను లాంచ్ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా మళ్లీ 32 ఇంచుల ‘Redmi Smart Fire TV’ ని భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 13,999. ఈ కామర్స్ సైట్ అమెజాన్, Mi.comలో మార్చి 21 నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్‌లలో భాగంగా స్మార్ట్ టీవీ ఆన్‌లైన్‌లో రూ. 12,999కే లిస్ట్ చేయబడింది. అలాగే కంపెనీ రూ.1,000 ఫ్లాట్ తగ్గింపును అందిస్తోంది. దీంతో రూ. 11,999 కే దీనిని సొంతం చేసుకోవచ్చు.
Redmi Smart Fire TV 32 స్పెసిఫికేషన్లు
* 1366x768 పిక్సెల్ రిజల్యూషన్‌తో 32-అంగుళాల HD రెడీ డిస్‌ప్లేను కలిగి ఉంది.
* బెజెల్-లెస్ మెటాలిక్ డిజైన్, ఆటో-తక్కువ లేటెన్సీ మోడ్, 96.9% స్క్రీన్-టు-బాడీ రేషియో.
* 1.5GHz క్వాడ్-కోర్ కార్టెక్స్ A53 ప్రాసెసర్‌తో 1GB RAM ను అందించారు.
* 8GB ఇంటర్నల్ స్టోరేజీతో, OS 7 తో రన్ అవుతుంది.
* Fire TV యాప్ స్టోర్ నుండి 12,000 యాప్‌లను వాడవచ్చు.
* అలెక్సాతో కూడిన Redmi వాయిస్ రిమోట్.
* డాల్బీ ఆడియో సపోర్ట్, 20W స్పీకర్లను కలిగి ఉంది.