OnePlus 11R 5G: one plus 11ఆర్ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర ఎంతంటే?

by Prasanna |
OnePlus 11R 5G: one plus 11ఆర్ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర ఎంతంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : వన్ ప్లస్ సంస్థ వారు రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న విషయం మనకి తెలిసిందే. one Plus 11 5G , one Plus 11R 5G (OnePlus 11R 5G) కొత్త మోడల్స్ ను మన ముందుకు తీసుకొచ్చింది. దీనిలో

one plus 11ఆర్ 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో విడుదలైంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999 గా ఉంది. 16GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.44,999 గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ సిల్వర్, సోనిక్ బ్లాక్ కలర్స్‌లో మనకి లభిస్తుంది. నిన్న మధ్యాహ్నం నుంచి అమెజాన్‌తో పాటు వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లో సేల్ కు పెట్టారు.

one plus 11ఆర్ 5జీ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్

one plus 11ఆర్ 5జీ స్మార్ట్ ఫోన్ 120Hz సూపర్ ఫ్లూయిడ్ Display , పవర్‌‌ఫుల్ ప్రాసెసర్, ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి కొత్త కొత్త ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 ఇంచుల గల డిస్‌ప్లే ఉంది. ఆండ్రాయిడ్ 13 + ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ స్మార్ట్ ఫోన్ బ్యాంక్ ఆఫర్స్‌తో ఫోన్ కొనుగోలు చేస్తే డిస్కౌంట్ లభిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed