- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భారత్‌లో అమ్మకానికి ‘Itel Pad One’ టాబ్లెట్
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: చైనీస్ కంపెనీ Itel నుంచి ఇండియాలోకి మొట్టమొదటి టాబ్లెట్ ‘Itel Pad One’ విడుదలైంది. దీని ధర రూ. 12,999. ప్రముఖ ఆన్‌లైన్ సంస్థలు, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో అమ్మకానికి ఉంది. ఇది లైట్ బ్లూ, డీప్ గ్రే కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. Itel Pad One 10.1-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేతో 1280x800 పిక్సెల్‌ల రిజల్యూషన్ కలిగి ఉంది. ఆక్టా-కోర్ SC9863A1 SoC ద్వారా పనిచేస్తుంది. 4GB RAM, 128GB మెమరీతో వచ్చింది. దీనిని 512GB వరకు పెంచుకోవచ్చు.
టాబ్లెట్ ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్)తో రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 8-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, ముందు వైపు 5-మెగాపిక్సెల్ AF కెమెరా ఉంది. ఇది USB టైప్-C పోర్ట్ ద్వారా 10W చార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ ఉంది.
Advertisement
Next Story