- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇస్రో మరో ఘనత.. జాబిల్లి నుంచి భూ కక్ష్యలోకి చంద్రయాన్-3 మాడ్యూల్
X
దిశ, డైనమిక్ బ్యూరో: చంద్రయాన్-3 సక్సెస్‌తో ఊపు మీద ఉన్న ఇస్రో మరో ఘనత సాధించింది. అయితే చంద్రయాన్-3 ప్రాజెక్టులో భాగంగా చంద్రుడి వద్దకు పంపిన (పీఎం) ప్రొపల్షన్ మాడ్యూల్‌ను విజయవంతంగా చంద్రుడి కక్ష్య నుంచి భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో ఇవాళ ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఇది ప్రత్యేక ప్రయోగమని ఇస్రో శాస్త్రవేత్తలుపేర్కొన్నారు. చంద్రుడిపై నుంచి నమూనాలు సేకరించి ప్రణాళికలు చేస్తున్న ఇస్రో, తాజా ప్రయోగం ఆ మిషన్‌కు ఉపయోగపడుతుందని ప్రకటించింది. నమూనాలను తీసుకుని తిరిగి వచ్చే మిషన్ కోసం వ్యూహంలో భాగంగా (పీఎం) ప్రొపల్షన్ మాడ్యూల్‌లోని అదనపు సమాచారం దోహదపడుతుందని పేర్కొంది. కాగా, చంద్రయాన్-3 మిషన్.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత్ఈ ఏడాది ఆగస్టు 23న సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన విషయం తెలిసిందే.
Advertisement
- Tags
- ISRO
Next Story