- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టాప్ ఆర్డర్ టపటపా
by Shyam |
X
మూడో వన్డేలో భారత్ ఎదురీదుతుంది. తక్కువ స్కోర్‌కే టాప్ ఆర్డర్ కుప్పకూలింది. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (1) పరుగుకే జామీసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ సిక్సర్ బాది ఊపుమీదున్నట్లు కనిపించినా 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బేనీటీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి జైమీసన్ చేతికి చిక్కాడు. మరో ఓపెనర్ పృథ్వీషా మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 40 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యార్ (34), కేఎల్ రాహుల్ (24) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 22 ఓవర్లకు 112/3.
Advertisement
Next Story