- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు : సొంత నియోజకవర్గంలో సీఎం జగన్ కు షాక్
by Anukaran |
X
దిశ,వెబ్‌డెస్క్: కడప జిల్లా మైదుకూరులో ఆధిక్యంలో టీడీపీ కొనసాగుతుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రం మొత్తం వైసీపీ సునామీ సృష్టిస్తుంటే…, సీఎం జగన్ సొంత నియోజకవర్గమైన కడప జిల్లాలో ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. మైదుకూరులో మొత్తం 24 వార్డ్ లలో టీడీపీ-12, వైసీపీ -11, జనసేన -1 స్థానంలో గెలుపొందాయి. దీంతో తాడిపత్రి మైదుకూరులో చైర్ పర్సన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. దీంతో అక్కడ క్యాప్ రాజకీయాలు షురూ అయ్యాయి. మున్సిపల్ చైర్ పర్సన్ ఎంపిక విషయంలో వైసీపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులను తరలిస్తున్నారు.
Advertisement
Next Story