రాష్ట్రంలో అధ్యక్షున్ని మార్చాలి…

by Shyam |
రాష్ట్రంలో అధ్యక్షున్ని మార్చాలి…
X

దిశ వెబ్ డెస్క్:
తెలంగాణ టీడీపీలో తిరుగుబాటు మొదలైంది. రాష్ట్ర అధ్యక్షున్ని మార్చాలంటూ చంద్రబాబుకు సీనియర్లు లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడేండ్లుగా ఒకే అధ్యక్షుని నాయకత్వంలో పార్టీ పని చేస్తోందని వారు తెలిపారు. దీంతో పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా మారిందని చంద్రబాబు దృష్టికి వారు తీసుకువెళ్లారు. పార్టీలో కింది స్థాయి నుంచి కోర్ కమిటీ వరకు నాయకత్వంలో మార్పులు జరగాలంటూ లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Next Story