మంత్రి జయరాం రాజీనామా చేయాలి: కళా

by srinivas |
మంత్రి జయరాం రాజీనామా చేయాలి: కళా
X

దిశ, వెబ్‌‌డెస్క్: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్ విమర్శలు గుప్పించారు. వైసీపీ మంత్రులు, నేతలు పేకాట శిబారాలు నిర్వహిస్తూ జూదాన్ని రాష్ట్ర క్రీడగా చేశారని.. ఏపీని పేకాటాంధ్రాప్రదేశ్‌గా మార్చారని దుయ్యబట్టారు. మంత్రి జయరాం అనుచరులు పేకాట ఆడుతూ.. పట్టుబడటమే కాకుండా పోలీసులపై దాడులు చేయడం దారుణమన్నారు. ఈ ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి జయరాం తన పదవీకి రాజీనామా చేయాలని కళా డిమాండ్ చేశారు.

Advertisement

Next Story