వేధింపుల్లో భాగమే ఐటీ దాడులు : ఉమా

by srinivas |
వేధింపుల్లో భాగమే ఐటీ దాడులు : ఉమా
X

రాజకీయ వేధింపుల్లో భాగంగానే సీఎం జగన్ ఐటీ దాడులు చేయిస్తున్నాడని, కావాలనే కేంద్రంలోని అధికారులను పరుగొల్పుతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి బొండా ఉమా విమర్శించారు. ఏ తప్పు చేయని మాపై ఏదో రకంగా బురదజల్లాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story