- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్ ఉంటేనేం… గుండు ‘కరోనా’
by Shyam |
X
దిశ, మహబూబ్‌నగర్: లాక్‌డౌన్ కారణంగా కటింగ్ షాపులు మూతపడ్డాయి. ఇప్పటికే నెల కావొస్తోంది. మరో 20 రోజుల వరకు షాపులు తెరిచే పరిస్థితి లేదు. ఇటు చూస్తే తలపై వెంట్రుకలు పెరిగి ఇబ్బందులు పడుతున్నారు జనాలు. ఈ నేపథ్యంలో నారాయణపేట జిల్లా మేకహన్మన్ తాండవాసులంతా సోమవారం సామూహికంగా గుండ్లు కొట్టించుకున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ చిన్నారులు, పెద్దలు దాదాపు 80 మంది దాకా గుండు కొట్టించుకున్నారు.
tag; lock down, hair cutting, mekahanman thanda, ts news
Advertisement
Next Story