- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంక్రాంతి బరిలోకి ‘బలం’గా వస్తున్న అజిత్..
దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో అజిత్, హెచ్ వినోద్ కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ చిత్రం ‘వలిమై’. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేయాలని నిర్ణయించిన మేకర్స్.. తెలుగులో ‘బలం’ పేరుతో తీసుకురాబోతున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. ఈ చిత్రాన్ని ‘జీ స్టూడియోస్’ సహకారంతో ‘బే వ్యూ ప్రాజెక్ట్స్’ బ్యానర్‌పై బోనీ కపూర్ నిర్మిస్తుండగా.. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ మూవీలో అజిత్ బైక్ రేసర్‌గా కనిపించనుండగా.. ఇటీవల విడుదలైన బైక్ స్టంట్స్ వీడియోలు అభిమానులను ఆకట్టుకున్నాయి. అజిత్‌కు జోడిగా బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ నటిస్తుండగా.. టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్‌గా కనిపించనున్నాడు.
We are happy to announce our association with E4 entertainment for releasing #Valimai in Kerala.#AjithKumar #HVinoth #ValimaiPongal pic.twitter.com/F4CxnfktGc
— Boney Kapoor (@BoneyKapoor) December 23, 2021