- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రిపై కేసు వెనక్కి..
by Shamantha N |
X
గిరిజన బాలుడితో తన చెప్పులు విప్పించుకున్నందుకు తమిళనాడు అటవీ శాఖ మంత్రిపై దాఖలు చేసిన కేసును ఒకరోజు తర్వాత సదరు బాలుడు వెనక్కి తీసుకున్నాడు. గురువారం తమిళనాడు మంత్రి దిండిగుల్ సీ శ్రీనివాసన్ సీబీ కేతన్ ఓ ప్రారంభోత్సవ కార్య్రకమంలో అనే గిరిజన బాలుడితో తన చెప్పులను విప్పించుకున్న ఫుటేజీ టీవీల్లో ప్రసారమైంది. ఈ వీడియో వైరల్ కావడంతో కేతన్ షెడ్యూల్డ్ కులాలు, తెగలు (దురాగతాల నివారణ) చట్టం, 1989 కింద మంత్రిపై కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం బాలుడి తల్లి కైలమ్మల్ మాట్లాడుతూ.. అన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయని, మంత్రి తమ కుటుంబానికి పెన్షన్‌తో పాటు తన కూతురికి ఉద్యోగం ఇప్పిస్తానని హామినిచ్చారని వెల్లడించారు. మంత్రిపై కేసును వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు.
Advertisement
Next Story