- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తమిళనాట స్టాలిన్ వరాలు.. సంచలన హామీలు ఇచ్చిన సీఎం
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం కొలువుతీరింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యంతో డీఎంకే పార్టీకి పట్టం కట్టారు ప్రజలు. దీంతో తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి స్టాలిన్ మాట్లాడారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రజలకు వరాలు కురిపించాడు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న తరుణంలో కరోనా చికిత్స ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. అంతేగాకుండా.. రాష్ట్రవ్యా్ప్తంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు రూ.4 వేల చొప్పున ఆర్థికసాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ డబ్బులను రెండు విడుతలుగా ప్రజలకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఆవిన్ పాలపై లీటర్‌కి రూ.3 తగ్గించారు. తమిళనాడులో మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం అని సంచలన ప్రకటన చేశారు.