నా బాడీ ఆ కాఫీలాంటిది.. ‘చీకటిగదిలో చితకొట్టుడు’ హీరోయిన్

by Shyam |   ( Updated:2021-11-09 04:43:41.0  )
నా బాడీ ఆ కాఫీలాంటిది.. ‘చీకటిగదిలో చితకొట్టుడు’ హీరోయిన్
X

దిశ, సినిమా: ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమాలో తన హాట్ అందాలతో వేడి పుట్టించిన అందాల తార నిక్కీ తంబోలి. ఈ సినిమాలో పక్కా బోల్డ్‌నెస్‌ పాత్రతో కుర్రకారుని కట్టిపడేసిందీ అమ్మడు. ఆ తరువాత కాంచన 3 సినిమాలో నటించినప్పటికి, చెప్పుకోదగ్గ సినిమాలు రాకపోయిన్నపటికీ.. తన అందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తూ కుర్రకారు గుండెల్లో గుబ్బులు పుట్టిస్తుంటుంది ఈ సెక్సీ బ్యూటీ. నిక్కీ హట్ గ్లామర్‌కు అనేక మంది దాసోహం అంటున్నారు. సోషల్ మీడియాలో అమ్మడికున్న భారీ ఫాలోవర్లు ఇందుకు అద్దం పడుతున్నారు.

ఈ అమ్ముడు తాజాగా ఓ హాట్ పిక్ షేర్ చేసింది. ఆ ఫొటో కింద తన బాడీ ఓ హాట్ అండ్ స్ట్రాంగ్ కాఫీ లాంటిదంటూ అమ్మడు రాసుకొచ్చింది. దాంతో నెటిజన్స్ రెచ్చిపోయారు. దాంతో వారంతా ‘హట్ కాఫీ లాంటి నీ సెక్సి బాడీని ఫిల్టర్ చేసి తాగాలని వుంది.. కాఫీ అంటే నీకు ఇష్టం.. నీ హట్ బాడీ అంటే మాకు ఇష్టం’ అంటూ కామెంట్స్ చేస్తూ ఇన్‌స్టా లో హీట్ పుటిస్తున్నారు.

భర్త కొట్టాడని పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ హీరోయిన్

Advertisement

Next Story