మున్సిపల్ కమిషనర్‎పై వేటు..!

by Shyam |
మున్సిపల్ కమిషనర్‎పై వేటు..!
X

దిశ ప్రతినిధి, మహబూబ్‎నగర్: వనపర్తి పురపాలక కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ధరణి సర్వే పట్ల కమిషనర్ మహేశ్వర్‎రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో ఆయనను సస్పెండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్ యస్మిన్ బాషా మహేశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed