- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సుశాంత్ పోస్టుమార్టం రిపోర్టు విడుదల
by Sumithra |
X
ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ పోస్టుమార్టం రిపోర్టును సోమవారం డాక్టర్లు విడుదల చేశారు. ఉరేసుకోవడం వల్లే సుశాంత్ మృతిచెందినట్లు ప్రాథమిక రిపోర్టులో వెల్లడైందని వారు పేర్కొన్నారు. పోస్టుమార్టం రిపోర్టును డాక్టర్లు పోలీసులకు అందజేశారు. అయితే సుశాంత్ ది ఆత్మహత్య కాదు.. హత్యే అని సుశాంత్ కుటుంబ సభ్యులు అంటున్నారు. కాగా, ముంబైలో సుశాంత్ అంత్యక్రియలు జరగనున్నాయి.
Advertisement
Next Story