- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రహదారి భద్రత… ప్రతి ఒక్కరి బాధ్యత
by Shyam |
X
దిశ, సూర్యాపేట: జిల్లాలో రహదారుల పక్కన వాహనాలు నిలపడంతో రోడ్డు ప్రమాదాలు జరిగి, చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని, దీంతో అందరూ ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు.
జిల్లాలోని రహదారుల వెంట వాహనాలను నిలపడానికి ఎలాంటి అనుమతి లేవు అని అన్నారు. ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపడం మూలంగా ఎక్కువగా ప్రమాదాలు జరుతాయని వెల్లడించారు. జాతీయ రహదారుల వెంట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండి, రోడ్డు ప్రమాదాల నుంచి రక్షణ పొందవచ్చన్నారు.
Advertisement
Next Story