ఎస్వీబీసీ సీఈఓగాసురేష్ కుమార్

by srinivas |
ఎస్వీబీసీ సీఈఓగాసురేష్ కుమార్
X

శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ (SVBC) సీఈఓగా కేంద్ర సమాచార శాఖ అధికారి గేదెల సురేష్ కుమార్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆయన ప్రస్తుతం విజయవాడలోని దూరదర్శన్ కేంద్రంలో డిప్యూటీ డైరెక్టరుగా పని చేస్తున్నారు. తాజా ఉత్తర్వులతో కేంద్ర సర్వీసుల నుంచి డెప్యుటేషనుపై రాష్ట్ర సర్వీసులోకి చేరారు సురేష్ కుమార్.

Next Story

Most Viewed