తెలంగాణ ASP ఇన్‌చార్జ్‌గా ప్రొఫెసర్ సురేంద్ర నాయక్

by Shyam |
తెలంగాణ ASP ఇన్‌చార్జ్‌గా ప్రొఫెసర్ సురేంద్ర నాయక్
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ఆజాద్ సమాజ్ పార్టీకి ఇన్‌చార్జ్‌గా ప్రొఫెసర్ సురేంద్ర నాయక్‌ నియామకం అయ్యారు. ఈ విషయాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రశేఖర్ ఆజాద్ మే 10న ప్రకటించారు. పార్టీ ఆఫీస్ నుంచి ఆదేశాల రూపంలో వెలువడిన లేఖను అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.

ఆజాద్ సమాజ్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో సురేంద్ర నాయక్ పదవీ బాధ్యతలకు సంబంధించిన లేఖను షేర్ చేస్తూ.. ‘‘బాబాసాహేబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాన్యవర్ కాన్షీరాం సాహెబ్‌ల ఆలోచనా దృక్పథమైన ‘బహుజన హితాయ, బహుజన సుఖాయ’ అనే భావజాలాన్ని ముందుకు తీసుకురావడానికి ‘ఆజాద్ సమాజ్ పర్టీ (కాన్షీరాం)’కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా డి.సురేంద్ర నాయక్‌ నియమితులయ్యారని’’ వెల్లడించారు.

Advertisement

Next Story