- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐసీయూలో 'చిన్నారి పెళ్లికూతురు' బామ్మ
by Shyam |
X
దిశ, వెబ్ డెస్క్: బుల్లితెరపై విలక్షణ నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సురేఖ సిఖ్రి(75) అనారోగ్యం పాలయ్యారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ముంబైలోని క్రిటికేర్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. కాగా ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఐసీయూ లో చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.
హిందీ సీరియల్ “బాలికా వధు” తెలుగు అనువాదం “చిన్నారి పెళ్లికూతురు” తో ఆమె తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. 1978 నుండి నటించడం ప్రారంభించిన ఆమె తామస్, బదాయి హో, మామ్మో సినిమాలకు జాతీయ అవార్డులను కూడా దక్కించుకున్నారు.
Advertisement
Next Story