- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చాలెంజ్ స్వీకరించిన హీరో ‘కృష్ణ’.. బర్త్ డే రోజున ఏం చేశారంటే..
by Shyam |
X
దిశ, సినిమా : పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యత అన్నారు సూపర్ స్టార్ కృష్ణ. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించిన ఆయన పుట్టినరోజున నానక్ రామ్ గూడాలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమం చేపట్టిన సంతోష్ కుమార్‌ను అభినందించిన ఆయన.. పచ్చదనం పెంచేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావడం సంతోషకరమైన విషయమని తెలిపారు. కాగా కృష్ణ బర్త్ డేను పురస్కరించుకుని మహేష్ బాబు బుర్రిపాలెంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టారు. నాలుగు రోజుల పాటు డ్రైవ్ కొనసాగనుండగా విలేజ్‌లోని ప్రతీ ఒక్కరికి కొవిడ్ వ్యాక్సిన్ అందించనున్నారు.
Advertisement
Next Story