తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ ఎన్‌వీ రమణ

by srinivas |   ( Updated:2021-06-10 11:21:10.0  )
Supreme Court Chief Justice NV Ramana and his wife visited Tirumala Temple on Thursday night
X

దిశ, వెబ్‌డెస్క్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ దంపతులు గురువారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎన్‌వీ రమణ దంపతులకు టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం దంపతులిద్దరూ శ్రీవారి ఏకాంత సేవలో పాల్గొన్నారు. తిరుమల దర్శనం తదితర కార్యక్రమాల అనంతరం సీజేఐ రేపు హైదరాబాద్ రానున్నారు.

Advertisement

Next Story