ప్రత్యక్ష రాజకీయాల్లోకి తలైవా

by Anukaran |   ( Updated:2020-12-03 01:53:23.0  )
ప్రత్యక్ష రాజకీయాల్లోకి తలైవా
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ రాజకీయాల్లో కీలక ప్రకటన వెలువడింది. త్వరలోనే పార్టీ పెట్టబోతున్నానని రజనీకాంత్ అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చారు. జనవరిలోనే తాను సొంత పార్టీని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. డిసెంబర్ 31 తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తానని రజనీకాంత్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఇక రజనీ రాకతో తమిళ రాజకీయాలు మరింత ఆసక్తిగా మారనున్నాయి. ఇప్పటికే పార్టీ పెట్టిన కమల్‌ హాసన్ ప్రభావం అక్కడ అంతగా చూపలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతుండగా… తాజాగా రజనీ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక 2021లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి తాను సిద్ధమైనట్టు రజనీకాంత్ ప్రకటించారు.

https://twitter.com/rajinikanth/status/1334388604404002816?s=20

Advertisement

Next Story

Most Viewed