- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిబంధనలు పాటించని సూపర్ మార్కెట్ సీజ్ !
దిశ, న్యూస్‌బ్యూరో : కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం లాక్‌డౌన్ విధించినా నిబంధనలను పాటించకుండా నిర్వహిస్తున్న నగరంలోని శ్రీనగర్ కాలనీ రత్నదీప్ సూపర్ మార్కెట్‌ను జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం (ఈవీడీఎం) గురువారం సీజ్ చేసింది. ఓ సిటిజన్ నుంచి ఫిర్యాదు అందుకున్న ఈవీడీఎం తక్షణమే స్పందించి సూపర్ మార్కెట్‌ను తనిఖీ చేసింది. ఈ సందర్భంలో అక్కడ సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడంతో పాటు బిల్ కౌంటర్ వద్ద నిబంధనల ప్రకారం క్యూ లేకపోవడం, వర్కర్లు గ్లౌస్‌లు ధరించకపోవడాన్ని ఈవీడీఎం గమనించింది. ఇలాంటి చర్యలతో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో సూపర్ మార్కెట్‌ను సీజ్ చేశారు. కాగా, నిత్యావసర వస్తువులు విక్రయించే వ్యాపారస్తులందరూ తప్పనిసరిగా లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి స్పష్టం చేశారు.
Tags : Super Market, Ratnadeep, EVDM, Social Distance, Citizen