- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్ ఎఫెక్ట్.. అద్దె కట్టలేక ఆత్మహత్య
by srinivas |
X
గుంటూరులో దారుణం చోటుచేసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తికి విధించిన లాక్‌డౌన్ ఒక నిండు జీవితాన్ని బలితీసుకుంది. లాక్‌డౌన్ నేపథ్యంలో నూడుల్స్ వ్యాపారి షేక్ జాన్ బాబు జీవనోపాధి కోల్పోయాడు. దీంతో కనీసం ఇంటి అద్దె కట్టలేకపోయాడు. ఇంటి అద్దె చెల్లించాలని యజమాని వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement
Next Story