- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విజయవంతంగా బియ్యం, నగదు పంపిణీ
దిశ, రంగారెడ్డి: జిల్లాలో ఆహార భద్రతా కార్డుదారులు, వలస కార్మికులకు బియ్యం పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. జిల్లాలో మొత్తం 4,89,705 ఆహార భద్రతా కార్డులతోపాటు వలస కార్మికులకు 12కిలోల చొప్పున బియ్యం పంపిణీకి అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. చేవెళ్ల మండలంలో 178, షాబాద్ 682, శంకరపల్లిలో 3,857, మొయినాబాద్‌లో ఉన్న 642 మంది వలస కార్మికులకు ఉచితంగా బియ్యం పంపిణీతోపాటు నగదు అందజేత కార్యక్రమం చేపట్టారు. అటు బండ్లగూడ, కిస్మత్‌పుర, రాజేంద్రనగర్‌లో వలస కార్మికులకు బియ్యం, నగదు పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ అమయ్ కుమార్, సైబరాబాద్ సీపీ పరిశీలించగా, పలు గ్రామాల్లో వైద్య బృందాలు తిరిగి హోం క్వారంటైన్ చేస్తున్న 38మంది ఇళ్లకు ప్రత్యేక స్టాంప్‌లు వేశాయి.
Tags: rice distribution, food security cards, migrant workers, Rangareddy, collector Amykumar, CP Sajjanar, Home Quarantine