ఇండియన్ హిస్టరీ నుంచి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు

by Harish |
ఇండియన్ హిస్టరీ నుంచి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు
X

* సిక్కుల పవిత్ర గ్రంథం ఏది?

ans. ఆదిగ్రంథ్

* స్వర్ణ దేవాలయ నిర్మాణం కోసం సిక్కులకు భూమిని దానం చేసిన మొగల్ చక్రవర్తి ఎవరు?

ans. అక్బర్

* మొగల్ చక్రవర్తి జహంగీర్ ఏ సిక్కు గరువును చంపాడు?

ans. గురు అర్జున్ సింగ్

* సైమన్ కమీషన్ ఏర్పాటు చేసినప్పుడు భారత వైస్రాయ్ ఎవరు?

ans. లార్డ్ ఇర్విన్

* రుగ్వేదం ఏ లిపిలో ఉంది?

ans. దేవనాగరి

* సింధు ప్రజల ముఖ్య వృత్తి ఏది?

ans. వ్యవసాయం

* రామచరిత మానస్‌ను ఎవరు రచించారు?

ans. తులసీదాస్

* ఉజ్జయినిలో మహంకాళి ఆలయాన్ని నిర్మించింది ఎవరు?

ans. రెండవ చంద్రగుప్తుడు

* కుతుబ్ మీనార్ ఎత్తు?

ans. 222 అడుగులు

* బెంగాల్ విభజనను ఏ సంవత్సరంలో రద్దు చేశారు?

ans. 1911

* 1893లో బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన ఉత్సవం పేరు?

ans. గణపతి ఉత్సవాలు

* కేసరి పత్రికను తిలక్ ఏ భాషలో ప్రచురించారు?

ans. మరాఠీ

* అన్ హ్యాపీ ఇండియా పుస్తక రచయిత ఎవరు?

ans. లాలాలజపతి రాయ్

* బెంగాల్‌లో ద్వంద ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది ఎవరు?

ans. రాబర్ట్ క్లైవ్

* శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు?

ans. కారన్ వాలీస్

* సింధు ప్రజల లిపి?

ans. బొమ్మల లిపి

* బాక్సర్ యుద్ధం ఎప్పుడు జరిగింది?

ans. 1764

* రుద్రమదేవి భర్త పేరు?

ans. చాళుక్య వీరభద్రుడు

* గోల్‌గుంబజ్ మసీదు ఎక్కుడ ఉంది?

ans. బీజాపూర్

Advertisement

Next Story

Most Viewed