- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇండియన్ జాగ్రఫీ నుంచి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు
* నేలల గురించి అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు?
ans. పెడాలజీ
* నవనీ ఒండ్రుమట్టి నెలలను ఏమంటారు?
ans. ఖాదర్
* ఎడారి నెలల పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?
ans. జోథ్‌పూర్
* శిలాజ ఇంధనాలు లభించే ఏకైక శిలలు?
ans. అవక్షేప శిలలు
* శిలల గట్టిదనాన్ని కొలిచే పరికరం ఏది?
ans. మోజ్ స్కైల్
* అత్యధికంగా అడవులు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది?
ans. అండమాన్ నికోబార్
* ఇండియాలో ఎక్కువగా ఏ రకమైన అడవులు ఎక్కువగా ఉన్నాయి?
ans. ఆకురాల్చే అడవులు
* రైల్వే స్లీపర్ ల తయారీలో ఏ రకమైన కలపను వాడతారు?
ans. సాల్
* జెట్ విమానాలు ప్రయాణించడానికి అనువైన ఆవరణం ఏది?
ans. స్ట్రాటో
* వాతావరణ మార్పులు ఎక్కువగా ఏ ఆవరణలో జరుగుతాయి?
ans. ట్రోపో ఆవరణం
* రేడియో కమ్యూనికేషన్‌కు ఉపయోగకరమైన ఆవరణం?
ans. ఐనో ఆవరణం
* ఓజోన్ పోర ఏ ఆవరణలో ఉంటుంది?
ans.స్ట్రాటో ఆవరణం
* ప్రపంచంలోనే అతి లోతైన అగాథం ఏది?
ans. మెరియానా
* కృష్ణ బిలాలను కనుగొన్న శాస్త్రవేత్త?
ans. స్టీఫెన్ హ్యాకింగ్
* ఫ్లూటోను గ్రహ స్థితి నుంచి ఎప్పుడు తొలగించారు?
ans. అక్టోబర్ 26, 2006
* ప్రపంచంలో ఇప్పటివరకు సముద్ర మట్టం వద్ద నమోదైన అత్యధిక వాతావరణ పీడనం ఎంత?
ans. 1083.3 మిల్లీ బార్లు
* సముద్ర మట్టం వద్ద సామాన్య వాతావరణ పీడనం ఎంత?
ans. 760 మి.మీ.
* లాహోర్ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది?
ans. రావి
* కృష్ణా నది ఏ ప్రాంతం నుంచి తెలంగాణలో ప్రవేశిస్తుంది?
ans. తంగడి
* మూసీ నది పొడవు ఎంత?
ans. 250 కి.మీ
* కృష్ణా నది పొడవు ఎంత?
ans. 1400. కి.మీ.