కోల్ఇండియా అథ్లెటిక్ పోటీలు వాయిదా

by Aamani |
కోల్ఇండియా అథ్లెటిక్ పోటీలు వాయిదా
X

దిశ, ఆదిలాబాద్
సింగరేణిలో మొదలైన కోల్ ఇండియా జాతీయ స్థాయి అథ్లెటిక్ పోటీలు కరోనా వ్యాధి నేపథ్యంలో వాయిదా పడ్డాయి. శనివారం రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ క్రీడలు వాయిదా వేశారు. కాగా మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే తేదీ వెల్లడించలేదు. మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారులు నిరుత్సాహంతో వెనుదిరిగారు.

tags;stop coal india athletics, coronavirus effect, disappoint of several state athletics

Advertisement

Next Story