- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి స్టీరింగ్ కమిటీ
X
దిశ, ఏపీ బ్యూరో: కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై విధి విధనాలు ఖరారు చేసేందుకు ప్రభుత్వం రాష్ర్ట స్థాయి స్టీరింగ్కమిటీని నియమించింది. ఈమేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ చైర్పర్సన్గా సీఎస్ నీలం సాహ్నితో పాటు మరో 18 మంది సభ్యులుంటారు. కన్వినర్‌గా ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యులుగా వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు ఉంటారు. అయితే ఈ కమిటీ నెలకోసారి కమిటీ భేటీ కావాలని సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Advertisement
Next Story