- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఆంటీల మోజులో స్టార్ డైరెక్టర్.. ఓ పక్క అవకాశం.. మరో ఒక్క అఫైర్
దిశ,వెబ్‌డెస్క్: ప్రతి డైరెక్టర్ కి ఒక విజన్ ఉంటుంది.. తన కథను రాసుకున్నప్పుడే ఆ క్యారెక్టర్ కి ఎవరు సెట్ అవుతారు అనేది ఉహించుకొంటారు. అలాంటివారినే పాత్రకు తీసుకొంటారు. అలాంటప్పుడే సినిమా హిట్ అవుతుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ట్యాలెంట్ ఉంది. కొంతమందికి కొత్తవారితో చేయాలని కోరిక, ఇంకొంతమందికి స్టార్ హీరోలైతేనే డైరెక్షన్ చేయాలని కోరిక.. ఇంకొంతమందికి హీరోయిన్ లు ఎవరైతే తమకు కోపరేటివ్ చేస్తారో వారినే తీసుకోవాలని కోరిక. అయితే అవన్ని క్యాస్టింగ్ కౌచ్ కిందకు వచ్చినా కొంతమంది డైరెక్టర్ లు తమ పంథా మార్చుకోవడం లేదు అనేది అందరికి తెలిసిందే. ఇకపోతే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతోనే వరుస హిల్ట్లు అందుకున్న ఒక డైరెక్టర్ హీరోయిన్ల కన్నా ఆంటీల మీదనే మనసుపారేసుకున్నాడట.
మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు స్టార్ హీరోలతోనే సినిమాలు తీసిన ఆ దర్శకుడు కుర్ర హీరోయిన్ల వైపు కన్నెత్తి కూడా చూడడంట. పెళ్ళైనా సరే, కాకపోయినా సరే 30 వయసు దాటినా వారినే హీరోయిన్లుగా తీసుకొంటాడంట. ఆ ఆంటీస్ హీరోయిన్లు మాత్రం ఇప్పటికీ తమ అందం విషయంలో, నటన విషయంలో బాగా యాక్టివ్ గా ఉంటారు. అందుకే ఆ స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో వచ్చే సినిమాలు అన్ని అలా హిట్ అవుతాయని తెలుస్తుంది. అంతేకాకుండా ఆ హీరోయిన్లు, డైరెక్టర్ కి బాగా కోపరేటివ్ చేస్తారనే టాక్ కూడా ఇండస్ట్రీలో నడుస్తోంది. ఇంకోపక్క డైరెక్టర్ సారూ.. ఆ ఆంటీలతో అఫైర్ కూడా నడిపిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అందులో ఆశ్చర్యపడ్డానికి కూడా ఏం లేదు. ఎందుకంటే .. ఒకే హీరోయిన్ ని రెండు, మూడు సినిమాలలో రిపీట్ చేస్తూ, వారి అందాల ఆరబోతను చూపించి, వారికి స్టార్ హోదాను ఇవ్వడంతో ఈ వార్తల్లో నిజం లేకపోలేదు అనే మాట వినిపిస్తోంది.
ఇకపోతే ఈ హీరోయిన్లు కేవలం ఆ డైరెక్టర్ దృష్టిలోనే హీరోన్లు వేరే డైరెక్టర్స్ దృష్టిలో వారు ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిపోయారు. ప్రస్తుతం ఆయన తీస్తున్న సినిమాలలో కూడా ఈ ఆంటీలే హీరోయిన్లు.. దీంతో ఈ స్టార్ దర్శకుడి అభిమానులు ఇప్పుడు కూడా ఆ ఆంటీస్ కోసమే పడి చచ్చిపోతున్నాడు కానీ, కొత్త హీరోయిన్ లకు మాత్రం అస్సలు అవకాశం ఇవ్వరు అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. మరి ఆ డైరెక్టర్ కి ఆ ఆంటీలలో ఏం నచ్చిందో అని అభిమానులు గుసగుసలాడుతున్నారు.