- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్ డౌన్ లో ఆరోగ్య చిట్కాలు
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా ప్రస్తుతం దేశమంతటా లాక్ డౌన్ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమై స్వీయ నియంత్రణను పాటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇళ్లలోనే రోజంతా కూర్చువడంతో అలసిపోయే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో పలు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రుజటా దివేకర్ సోషల్ మీడియోలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో పలు సూచనలు చేసింది. అవేమిటంటే.. ప్రతి 30 నిమిషాలకొకసారి 3 నిమిషాలపాటు నిలబడాలని తెలిపింది. ఈ సమయంలో గోడను, ఇతర వస్తువుల సహాయం తీసుకుని నిలబడద్దొని చెప్పింది. అదేవిధంగా కుర్చీపై కూడా ఈ 3 నిమిషాలపాటు స్వాట్స్ చేయొచ్చని చెప్పింది. అదెలాగో ఆ వీడియోలో చేసి చూపించింది.
Advertisement
Next Story