తిరుమలలో వైభవంగా చక్రస్నానం

by Hamsa |
తిరుమలలో వైభవంగా చక్రస్నానం
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమలలో చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. ద్వాదశి సందర్భంగా పుష్కరిణిలో శ్రీవారి చక్రస్నానం ఘనంగా నిర్వహించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో చక్రస్నానాన్ని టీటీడీ ఏకాంతంగా నిర్వహించింది. కాగా, శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.39 కోట్లు అని టీటీడీ పేర్కొంది. మరోవైపు తిరుమలేశుడిని నిన్న ఒక్కరోజే 42,825 మంది భక్తులు దర్శించుకున్నారు.

Advertisement

Next Story