- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరంగల్ MGMకు కొత్త సూపరింటెండెంట్ నియామకం
X
దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి కొత్త సూపరింటెండెంట్‌గా డాక్టర్ శ్రీనివాస్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్న చంద్రశేఖర్ స్థానంలో గతంలో ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా పనిచేసిన శ్రీనివాస్‌ను నియమించడం వైద్య వర్గాల్లో చర్చనీయశంగా మారింది. అలాగే, కాకతీయ మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్‌గా మోహన్ దాస్‌ను నిమించింది.
Advertisement
Next Story