సాదాసీదాగా రాములోరి కల్యాణం

by Shyam |
సాదాసీదాగా రాములోరి కల్యాణం
X

దిశ నల్లగొండ
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పక్కన ఉన్న శివాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని ఆలయ అర్చకులు సాదాసీదాగా నిర్వహించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వామివారి కల్యాణోత్సవంలో ఎవరూ పాల్గొనకుండా నిషేధం విధించింది. ఆలయంలో కేవలం పది మంది మధ్యనే స్వామివారి కల్యాణం జరిపించారు.

Tags: yadadri,sriramanavami,lackdown,endoment,Plain,Festival

Advertisement

Next Story