- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Zim Afro T10 League 2023 schedule: జింబాబ్వే టీ10 లీగ్ షెడ్యూల్ విడుదల.. బరిలో ఆరుగురు భారత ప్లేయర్స్
దిశ, వెబ్‌డెస్క్: జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనున్న జింబాబ్వే ఆఫ్రో టీ10 లీగ్ తొలి సీజన్ షెడ్యూల్ విడుదలైంది. జులై 20 నుంచి ప్రారంభంకాబోయే ఈ లీగ్‌లో 5 ప్రాంచైజీలు (బులవాయో బ్రేవ్స్, కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ, డర్బన్ ఖలందర్స్, హరారే హరికేన్స్, జోహనెస్బర్గ్ బఫెలోస్) 24 మ్యాచ్‌ల్లో తలపడతాయి. ఐపీఎల్ తరహాలోనే ఈ లీగ్‌లో రౌండ్ రాబిన్ మ్యాచ్‌లు (20), రెండు క్వాలిఫయర్లు, ఒక ఎలిమినేటర్ మ్యాచ్, తదనంతరం ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
లీగ్‌లో ఆడబోయే భారత ఆటగాళ్లు..
స్టువర్ట్ బిన్నీ
పార్థివ్ పటేల్
రాబిన్ ఉతప్ప
శ్రీశాంత్
ఇర్ఫాన్ పఠాన్
యూసఫ్ పఠాన్
జులై 20: హరారే హరికేన్స్ వర్సెస్ బులవాయో బ్రేవ్స్ (3:30)
జులై 21: కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ వర్సెస్ డర్బన్ ఖలందర్స్ (11:30)
జులై 21: జోబర్గ్ బఫెలోస్ వర్సెస్ బులవాయో బ్రేవ్స్ (1:30)
జులై 21: హరారే హరికేన్స్ వర్సెస్ కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ (3:30)
జులై 22: డర్బన్ ఖలందర్స్ వర్సెస్ జోబర్గ్ బఫెలోస్ (11:30)
జులై 22: కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ వర్సెస్ బులవాయో బ్రేవ్స్ (1:30)
జులై 22: జోబర్గ్ బఫెలోస్ వర్సెస్ హరారే హరికేన్స్ (3:30)
జులై 23: డర్బన్ ఖలందర్స్ వర్సెస్ బులవాయో బ్రేవ్స్ (11:30)
జులై 23: జోబర్గ్ బఫెలోస్ వర్సెస్ కేప్‌టౌన్ కాంప్ ఆర్మీ (1:30)
జులై 23: హరారే హరికేన్స్ వర్సెస్ డర్బన్ ఖలందర్స్ (3:30)
జులై 24: బులవాయో బ్రేవ్స్ వర్సెస్ కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ (1:30)
జులై 24: డర్బన్ ఖలందర్స్ వర్సెస్ జోబర్గ్ బఫెలోస్ (3:30)
జులై 25: కేప్‌టౌన్ వర్సెస్ హరారే హరికేన్స్ (11:30)
జులై 25: బులవాయో వర్సెస్ డర్బన్ (1:30)
జులై 25: హరారే వర్సెస్ జోబర్గ్ (3:30)
జులై 26: బులవాయో వర్సెస్ హరారే (11:30)
జులై 26: డర్బన్ వర్సెస్ కేప్‌టౌన్ (1:30)
జులై 26: బులవాయో వర్సెస్ జోబర్గ్ (3:30)
జులై 27: డర్బన్ వర్సెస్ హరారే (11:30)
జులై 27: కేప్‌టౌన్ వర్సెస్ జోబర్గ్ (3:30)
జులై 28: క్వాలిఫయర్ 1 (11:30)
జులై 28: ఎలిమినేటర్ (1:30)
జులై 28: క్వాలిఫయర్ 2 (3:30)
జులై 29: ఫైనల్ (1:30)