Ajinkya Rahane Hits 50 in WTC Final 2023: అజింక్యా రహానే హాఫ్ సెంచరీ..

by Vinod kumar |   ( Updated:2023-06-17 14:01:42.0  )
Ajinkya Rahane Hits 50 in WTC Final 2023: అజింక్యా రహానే హాఫ్ సెంచరీ..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసీస్‌తో జరుగుతున్న WTC Final 2023 ఫైనల్లో కష్టాల్లో ఉన్న భారతను అజింక్యా రహానే గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. రహానే 92 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. ఇందులో 6 ఫోర్లు, 1 సిక్సర్‌ ఉన్నాయి. మరో బ్యాటర్ శార్దూల్‌ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.

Advertisement

Next Story