- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > స్పోర్ట్స్ > పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఊహించని షాక్.. రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఊహించని షాక్.. రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: పారిస్ ఒలింపిక్స్‌లోభారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ మహిళల 50 కేజీల కేటగిరీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ క్రమంలో భారత జట్టుకు మరో పతకం ఖాయం అయిందని అందరూ భావించారు. కానీ భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. ఫైనల్ చేరుకున్న రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. 50 కేజీల విభాగంలో పోటీ చేస్తున్న ఆమె 100 గ్రాములు అధిక భరువు ఉండటంతో అనర్హురాలిగా ప్రకటించినట్లు తెలుస్తుంది. కాగా మంగళవారం జరిగిన సెమీస్‌లో వినేశ్ పొగట్ 5-0 తేడాతో క్యూబాకు చెందిన యుస్నీలీస్ గుజ్మాన్‌ను మట్టికరిపించి పైనల్ మ్యాచుకు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె పై అనర్హత వేటు పడిందని తెలియడంతో భారత్ ప్రజలు నిరాశకు గురయ్యారు. కాగా ప్రస్తుతం భారత అధికారులు నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది.
Advertisement
Next Story