మహిళల ప్రీమియర్ లీగ్ వేలం.. భారీ ధరకు అమ్ముడైన స్మృతి మందాన..

by Vinod kumar |   ( Updated:2023-02-13 10:15:03.0  )
మహిళల ప్రీమియర్ లీగ్ వేలం.. భారీ ధరకు అమ్ముడైన స్మృతి మందాన..
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబైలో మహిళల ప్రీమియర్ లీగ్ వేలం కొనసాగుతోంది. స్మృతి మందానా రికార్డు స్థాయిలో ఆర్‌సీబీ దక్కించుకుంది. స్మృతి మందాన రూ.3.4 కోట్లకు దక్కించుకున్న బెంగళూరు.. ప్రస్తుతానికి మహిళల ఐపీఎల్‌లో ఇదే అత్యధికం. హర్మన్ ప్రీత్ ను రూ 1.8 కోట్లకు ముంబై దక్కించుకుంది.

Advertisement

Next Story