- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్‌కు ఘోర పరాభావం.. వరల్డ్ కప్ నుంచి ఔట్
X
దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్‌కు ఘోర పరాభవం ఎదురైంది. క్వాలిఫ్ సూపర్ సిక్స్ మ్యాచ్‌లో స్కా్ట్లాండ్ తో వెస్టిండీస్ ఓడిపోయింది. తొలిసారి వరల్డ్ కప్‌కు వెస్టిండీస్ అర్హత సాధించలేకపోయింది. 1975, 1979లో వెస్టిండీస్ వరల్డ్ కప్ గెలిచింది. స్కాట్లాండ్ తో ఈ రోజు జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఘోర ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ టీం 181 పరుగులకు ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన స్కాట్లాండ్ 43.3 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 185 పరుగులు చేసి కరేబియన్ జట్టుకు బిగ్ షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్ లో ఓటమితో వన్డే వరల్డ్ కప్ లో ఆడే అవకాశాన్ని వెస్టిండీస్ చేజార్చుకుంది.
Read More..
Advertisement
Next Story